Modi and Amit Shah: బాంబు బెదిరింపు ఘటనలపై చర్చ..! 29 d ago

featured-image

ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్‌లో డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సదస్సు జరగనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించే ఈ సమావేశంలో తొలిసారిగా విమానాలు, హోటళ్లలో పెరుగుతున్న బాంబు బెదిరింపు ఘటనలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అన్ని రాష్ట్రాల కేంద్ర బలగాల డైరెక్టర్ జనరల్స్ పాల్గొంటారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD